విద్యార్థులకు డైరీల పంపిణీ: ప్రణాళికాబద్ధమైన విద్యకు తొలి అడుగు

776చూసినవారు
విద్యార్థులకు డైరీల పంపిణీ: ప్రణాళికాబద్ధమైన విద్యకు తొలి అడుగు
నిడమర్రు మండలం అడవికొలను ఎంపీపీ నంబర్-1 పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు మండల రామకృష్ణ సోమవారం డైరీలను అందజేశారు. విద్యార్థుల దినచర్యను రాసుకునే విధంగా దాతలు డైరీలను అందజేయడం అభినందనీయమని MEO శేషగిరిరావు అన్నారు. దినచర్యను రాయడం ద్వారా విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన విద్య అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెచ్ఎం రాంబాబు, హెచ్ఎం చంద్రశేఖరరావు, ఉపాధ్యాయులు పురుషోత్తం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్