నాచుగుంట ఎస్ ఎమ్ సి చైర్మన్ గా కొరపాటి దేవమాత ఎన్నిక

3చూసినవారు
నాచుగుంట ఎస్ ఎమ్ సి చైర్మన్ గా కొరపాటి దేవమాత ఎన్నిక
నాచుగుంట నెంబర్ 2 పాఠశాల ఎస్ ఎమ్ సి చైర్మన్ గా  కొరపాటి దేవమాత, వైస్ చైర్మన్ గాగాది దేవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడము జరిగినది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇమ్మని గంగాధర్ రావు, చిట్టూరి హరిబాబు, గంటా ఉషారాణి, కొరపాటి లక్ష్మణరావు, ప్రధాన ఉపాధ్యాయులు గొర్రెల వెంకట సత్యవతి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్