ఉంగుటూరు గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

3చూసినవారు
ఉంగుటూరు గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
అక్టోబర్ 1న ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు, మౌలిక వసతులు, గ్రామంలోని ప్రధాన సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్