అభివృద్ధిలో ప్రజల భాగ్యస్వామి కావాలి - ఆంజనేయ బాబు

0చూసినవారు
అభివృద్ధిలో ప్రజల భాగ్యస్వామి కావాలి - ఆంజనేయ బాబు
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ప్రత్యేక అధికారి, మండల పరిషత్తు సూపర్డెంట్ ఆంజనేయ బాబు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం గోపీనాథ్ పట్నం గ్రామంలో గ్రామ సభ జరిగింది. తొలిత గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయ బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ. ప్రభుత్వ పథకాలు అందరికి అదే విధంగా కృషి చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యలైతే గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ధనలక్ష్మి, సచివాలయ, పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్