పంట పొలాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు

2చూసినవారు
పంట పొలాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు
భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కైకరం, గుండుగొలను గ్రామాల వద్ద కాలువను పరిశీలించారు. కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిని బలోపేతం చేసి, పంట పొలాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్