ట్రిపుల్ ఐటీలో గణపవరం విద్యార్థుల ప్రతిభ

565చూసినవారు
ట్రిపుల్ ఐటీలో గణపవరం విద్యార్థుల ప్రతిభ
గణపవరం మండలం నుంచి ముగ్గురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు IIIT విద్యకు ఎంపికయ్యారు. పిప్పర ZP హైస్కూల్ విద్యార్థిని రత్నశ్రీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో, కేశవరం ZP హైస్కూల్ విద్యార్థులు గీతా సత్యకుమారి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి, వంద్రంకి నాగ దుర్గా శంకర్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విజయం సాధించిన విద్యార్థులను MEOలు, పాఠశాలల HMలు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్