స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతతో ముందుకు సాగాలి: టీడీపీ నేతలు

3చూసినవారు
స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతతో ముందుకు సాగాలి: టీడీపీ నేతలు
ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగాలని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని నేతలు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్