సోమవారం, ఏలూరులోని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ
జనసేన పార్టీ ముఖ్య నాయకులు, చిత్తూరు జిల్లా నాయకులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రార్థించారు.