భీమడోలు హైస్కూల్‌ను సందర్శించిన జడ్పీ చైర్‌ పర్సన్

240చూసినవారు
భీమడోలు హైస్కూల్‌ను సందర్శించిన జడ్పీ చైర్‌ పర్సన్
భీమడోలు హైస్కూల్‌ను బుధవారం ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించి, వారి విద్యాప్రగతిపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, స్వయంగా వడ్డించి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్