గాజువాకలో ఇంజనీర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ కలకలం

7585చూసినవారు
గాజువాకలో ఇంజనీర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ కలకలం
AP: విశాఖ జిల్లా గాజువాకలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షవర్ధన్, NTPCకి వెళ్లే మార్గంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి స్టీల్ ప్లాంట్ పోలీసులకు సమాచారం అందించారు. గాజువాకలోని టింపిని స్కూల్ ఉడా కాలనీకి చెందిన హర్షవర్ధన్‌కు భార్య, పాప ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్