నాటింగ్‌హమ్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్

13146చూసినవారు
నాటింగ్‌హమ్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్‌హమ్ టెస్టులో ఇంగ్లండ్ 354 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బెన్ డకెట్(113) శతకం చేసినా, న్యూజిలాండ్ పేసర్లు నాథన్ స్మిత్‌(4-91), జకారీ ఫౌల్క్స్‌(3-35), విలియం ఓ రూర్కీ(3-53)ల ధాటికి మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 84 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్