‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల

6071చూసినవారు
‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల
రాజ్‌ బోను దర్శకత్వంలో రాము.ఎం నిర్మించిన ‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ శైలేష్‌ కొలను ఆవిష్కరించి, టైటిల్‌, పోస్టర్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని, కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి ప్రయత్నమని ప్రశంసించారు. రాజ్‌ బోను కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వంతో పాటు రాముగారి నిర్మాణం అభినందనీయమని, చిత్రం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్