ఎప్‌స్టీన్ పత్రాలు.. అమితాబ్, షారుఖ్ పేర్లపై దుష్ప్రచారం

4597చూసినవారు
ఎప్‌స్టీన్ పత్రాలు.. అమితాబ్, షారుఖ్ పేర్లపై దుష్ప్రచారం
అమెరికన్ బిలియనీర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కీలక పత్రాలు బహిర్గతం కావడంతో, భారతీయ సినీ దిగ్గజాలైన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అనురాగ్ కశ్యప్, నందితా దాస్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ పేరు ఫిట్‌నెస్, సినిమా చర్చల్లో మాత్రమే ప్రస్తావనకు వచ్చిందని, అమితాబ్ బచ్చన్ పేరు ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ల జాబితాలో ఉందని, వీరి పేర్లు ఎప్‌స్టీన్ కేసుతో సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి రూమర్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్