నేటి నుంచి ఈటీవీ విన్‌లో ‘యుఫోరియా’ మూవీ

3247చూసినవారు
నేటి నుంచి ఈటీవీ విన్‌లో ‘యుఫోరియా’ మూవీ
దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన యూత్‌ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6న థియేటర్స్‌‌లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ఉషా కిరణ్ మూవీస్‌తోనే ప్రారంభమైందని, రామోజీ రావు  తనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారని, ఆ సంస్థ తనకు మంచి పునాది వేసిందని, ఇప్పుడు ‘యుఫోరియా’ ఈటీవీ విన్‌‌లో స్ట్రీమింగ్ కావడం గర్వంగా ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్