అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఉక్కిరిబిక్కిరి

21134చూసినవారు
అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో ఇప్పటివరకు 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లోనే సుమారు 2,025 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎండల తీవ్రత పెరిగింది. అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి.

సంబంధిత పోస్ట్