తడిసిన ధాన్యాన్ని కొంటాం: సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ

21809చూసినవారు
తడిసిన ధాన్యాన్ని కొంటాం: సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ
AP: రైతులకు ఊరటనిచ్చేలా సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఎండీ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. 17% వరకు తేమ ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మద్దతు ధరతో పాటు గోనె సంచులు, రవాణా ఖర్చులు ఇవ్వాలని, మిల్లర్ల వేధింపులు అరికట్టే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు లేదా ఇతర సమస్యలు ఎదురైతే స్థానిక అధికారులను సంప్రదించాలని ఢిల్లీరావు రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్