గుండెకు స్టంట్ వేయించుకున్నా.. ఆందోళన వద్దు: యనమల

0చూసినవారు
గుండెకు స్టంట్ వేయించుకున్నా.. ఆందోళన వద్దు: యనమల
AP: తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు తనకు స్టెంట్ వేసినట్లు యనమల స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్