AP: వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా
లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జగన్ డ్రామాలు ఆపడం లేదని, గుండెపోటు, కోడికత్తి, గులకరాయి వంటి నాటకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని, తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారని
లోకేశ్ అన్నారు. ప్రజలు ఛీకొట్టినా
జగన్ తీరు మారడం లేదని ఆయన పేర్కొన్నారు.