పరీక్షా ఫలితాలు జీవితాన్ని నిర్ణయించవు.. ఆలోచించు మిత్రామా!

➡ పరీక్షా ఫలితాలు జీవితాన్ని నిర్ణయించవు, అవి కేవలం ఒక దశ మాత్రమే.
➡ ఫెయిల్ అయితే అంతం కాదు: సప్లిమెంటరీ పరీక్షల ద్వారా పాస్ అవ్వచ్చు.
➡ తక్కువ మార్కులు వస్తే పర్లేదు: భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి.
తల్లిదండ్రులకు సూచన: పిల్లల మార్కుల కంటే వారి ప్రాణం ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లలకు తోడుగా ఉండండి, వారిని ప్రోత్సహించండి.