ఏపీలో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు

6716చూసినవారు
ఏపీలో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు ఈ తీవ్ర అల్పపీడనం వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించే అవకాశాలున్నాయని పేర్కొంది. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్