చంద్రబాబు కోసం కొత్త హెలికాఫ్టర్.. నిజం కాదంటూ ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ

10369చూసినవారు
చంద్రబాబు కోసం కొత్త హెలికాఫ్టర్.. నిజం కాదంటూ ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ
ఏపీ సీఎం చంద్రబాబు భద్రత కోసం కొత్త హెలికాప్టర్‌ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. హెలికాప్టర్ కొనుగోలు ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, సీఎం పర్యటనల నిమిత్తం అద్దెకు తీసుకునే పాత హెలికాప్టర్ స్థానంలో వేరే అధునాతన మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్