AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో కనిపించిన న
కిలీ ఐపీఎస్
ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలో నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్య ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐపీఎస
్ అని ఎందుకు చెప్పుకున్న
ావంటూ పోలీసులు అతన్ని ప్రశ్నిస్త
ున్నారు. అతని వెన
ుక ఎవరెవరు ఉన్నారు?
ఎవరు సహకరించారు? అనే దానిపై పోలీసులు దర్యాప్
తు చేస్తున్నారు.