అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం, భారత్‌కు ఊరట!

3181చూసినవారు
అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం, భారత్‌కు ఊరట!
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 5 శాతం మేర తగ్గాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి కావడంతో యుద్ధ భయాలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65.94 డాలర్లు, WTI క్రూడ్ ధర 61.88 డాలర్లుగా ఉంది. బలపడిన డాలర్, స్థిరమైన సప్లై, సీజనల్ డిమాండ్ తగ్గడం వంటివి కూడా ధరల తగ్గుదలకు కారణాలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్