రైతుల కోసం ఫార్మర్‌ చాట్‌ యాప్

105చూసినవారు
రైతుల కోసం ఫార్మర్‌ చాట్‌ యాప్
AP: ప్రభుత్వం ఫార్మర్‌ చాట్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ను రైతులకు అందుబాటులో తీసుకొచ్చింది. డిజిటల్‌ గ్రీన్‌ ట్రస్ట్‌ సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, చేపల పెంపకం, తెగుళ్ల నివారణ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన, నమ్మకమైన సలహాల ద్వారా దిగుబడులను పెంచడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్