కూటమి పాలనలో రైతులకు ఇబ్బందులు: బొత్స (వీడియో)

62చూసినవారు
AP: కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు సాయం అందించకపోవడమే కాకుండా.. వారిని కించపరిచేలా కూటమి నేతలు మాట్లాడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్యారన్నారు. కూటమి పాలనలో రైతులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్