రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కందుల

5చూసినవారు
రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కందుల
AP: తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలంలో ప్రకృతి వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అడుగులు వేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగం తమ వార్షిక వ్యవసాయ పనులను అధికారికంగా ప్రారంభించే తొలి పండుగ 'ఏరువాక పౌర్ణమి' అని, ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించడం ప్రకృతితో మమేకమవుతారని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్