రైలు నుంచి జారిపడి.. తండ్రి, కుమార్తెలకు గాయాలు

15చూసినవారు
రైలు నుంచి జారిపడి.. తండ్రి, కుమార్తెలకు గాయాలు
AP: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తండ్రి, కుమార్తెలు ప్రయాణిస్తున్న పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తున్న వీరు, స్టేషన్‌లో నీళ్ల బాటిల్ కొనేందుకు రైలు దిగారు. ఇంతలో రైలు కదలడంతో ఎక్కుతూ జారిపడటంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్