తండ్రీకొడుకులు జల్సాలకు విదేశాల్లో తిరుగుతున్నారు: అమర్నాథ్

43చూసినవారు
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రీకొడుకులు జల్సాల కోసం విదేశాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. గూగుల్ డేటా సెంటర్‌తో 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని చేస్తున్న ప్రచారంలో స్పష్టత లేదని, డేటా సెంటర్‌తోననే ఉద్యోగాలు వస్తాయా? లేక దాని వల్ల ఏర్పడే ఎకోసిస్టమ్‌తో వస్తాయా? అనేది వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. శిలాఫలకం వేసి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా చెప్పాలని సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్