తండ్రులు మద్యం జోలికి వెళ్లొద్దు!

8640చూసినవారు
తండ్రులు మద్యం జోలికి వెళ్లొద్దు!
మద్యం అలవాటు కారణంగా శుక్రకణాల జన్యువుల పనితీరులో మార్పులు వస్తాయి. శుక్రకణాల లోపల ఉండే ఆర్‌ఎన్‌ఏ నిష్పత్తి మారిపోతుంది. దీంతో పిండం సరిగ్గా ఎదగదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భార్య గర్భం దాల్చాలని కనీసం కొన్ని నెలల ముందుగానే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తండ్రులు కూడా బాధ్యతగా తమ జీవనశైలిని మార్చుకోవాలని పరిశోధకులు, నిపుణులు సూచిస్తున్నారు. బిడ్డ అనారోగ్యం విషయంలో కేవలం తల్లులనే బాధ్యులను చేయడం సరికాదు.

సంబంధిత పోస్ట్