మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫాతిమా ప్రపంచ రికార్డు

9252చూసినవారు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫాతిమా ప్రపంచ రికార్డు
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా నెదర్లాండ్స్‌పై అద్భుత బౌలింగ్ తో ఒకే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మహిళా కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో మొత్తం 11 వికెట్లు తీసిన ఫాతిమా, బంగ్లాదేశ్ దిగ్గజం సల్మా ఖాతూన్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ రికార్డులను అధిగమించింది. ఈ అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టు టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్