ఫ్యాటీ లివర్.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

15946చూసినవారు
ఫ్యాటీ లివర్.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు అధిక చక్కెర, మైదా, వేయించిన, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం, అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అవకాడో, పనీర్, గింజలు, విత్తనాలు, గ్రీక్ పెరుగు, దోసకాయ, సెలరీ వంటి కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్