AP: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార కూటమి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ సీటు కోసం
టీడీపీ,
జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2021లో
వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని
వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ తమ కుటుంబ సభ్యులను మేయర్ చేయాలని చూస్తున్నారు.