భీకర గాలులు.. కోనసీమ అస్తవ్యస్తం (వీడియో)

23689చూసినవారు
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. భీకర గాలుల కారణంగా అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. మెడికల్, పాల షాపులు మినహా మిగతా అన్ని దుకాణాలను మూసివేయించారు. రామచంద్రాపురం డివిజన్‌లో బుధవారం ఉ.6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్