ఫిఫా వరల్డ్ కప్‌: కెనడా, బోస్నియా మధ్య హోరాహోరీ పోరు

10977చూసినవారు
ఫిఫా వరల్డ్ కప్‌: కెనడా, బోస్నియా మధ్య హోరాహోరీ పోరు
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా టొరంటోలో జరిగిన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో హోరాహోరీ పోటీ జరిగింది. సహ-ఆతిథ్య దేశమైన కెనడా.. బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1తో డ్రా చేసుకుంది. 21వ నిమిషంలో జోవో లుకిచ్ గోల్‌తో బోస్నియా ఆధిక్యం సాధించగా, 78వ నిమిషంలో సైల్ లారిన్ గోల్‌తో కెనడా సమం చేసింది. ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్