ఫిఫా వరల్డ్‌కప్.. నెదర్లాండ్స్‌పై మొరాకో థ్రిల్లింగ్ విజయం

8350చూసినవారు
ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా మాంటెర్రిలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడిన మొరాకో, పెనాల్టీ షూటౌట్‌లో 3-2 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. నెదర్లాండ్స్ తరఫున గాప్కో 72వ నిమిషంలో, మొరాకో తరఫున ఇస్సా డయోప్ 91వ నిమిషంలో గోల్స్ చేశారు. ఎక్స్‌ట్రా టైంలో గోల్స్ రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. డచ్ ఆటగాళ్లు మూడు స్పాట్ కిక్‌లను కోల్పోవడంతో మొరాకో ఘన విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్