సీఎం చంద్రబాబు సభలో తోపులాట (వీడియో)

10274చూసినవారు
AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు సభలో స్నాక్స్ కోసం మహిళల మధ్య తోపులాట జరిగింది. స్నాక్స్ కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు సభ కోసం దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఆకలితో స్నాక్స్ కోసం మహిళలు ఎగబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్