మ్యాచ్ మధ్యలో గొడవ... వీడియో వైరల్

8132చూసినవారు
ముంబై టీ20 లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో మరఠా రాయల్స్, ఏఆర్సీఎస్ అంధేరి ఆటగాళ్ల మధ్య గౌరవ్ జాతర్ ఔటైన తర్వాత తీవ్ర ఘర్షణ జరిగింది. మరఠా రాయల్స్ ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే, గౌరవ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో మరఠా రాయల్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్