గ్రహాల కలయికతో రెండు రాశులకు ఆర్థిక ఇబ్బందులు

3628చూసినవారు
గ్రహాల కలయికతో రెండు రాశులకు ఆర్థిక ఇబ్బందులు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల చతుర్‌గ్రహ రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం కర్కాటక, తుల రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులను కలిగించవచ్చు. కర్కాటక రాశి వారు జలాభిషేకం చేసుకోవడం మంచిది తుల రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్