లోన్ కట్టలేదని యువకుడిపై ఫైనాన్సియర్లు దాడి (వీడియో)

0చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో లోన్ డబ్బులు కట్టలేదని యువకుడిపై ఫైనాన్స్ రిప్రజెంట్లు విచక్షణారహితంగా దాడి చేశారు. డబ్బులు కట్టాలని అడిగేందుకు వెళ్లిన యువకుడితో మాట మాట పెరిగి ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడు ఎంత చెప్పినా ఫైనాన్సియర్లు వినకుండా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్