IND vs NZ: ఫిన్ అలెన్ బ్యాట్ జోరు చూపిస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదుతూ కివీస్ ఇన్నింగ్స్‌కు వేగం పెంచాడు. 14 బంతుల్లో 37 పరుగులతో అలెన్ దూకుడుగా ఆడుతున్నాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 46/1గా ఉంది.