డాల్డా గోడౌన్‌లో చెలరేగిన మంటలు.. రంగంలో 21 పైరింజన్లు

14705చూసినవారు
డాల్డా గోడౌన్‌లో చెలరేగిన మంటలు.. రంగంలో 21 పైరింజన్లు
బీహార్‌ రాజధాని పాట్నాలో అగ్ని ప్రమాదం జరిగింది. మహోలీలోని ఒక డాల్డా గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అర్థరాత్రి నుంచి 21 ఫైరింజన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కూడా అగ్ని ప్రమాదం జరగగా.. ఆరు ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఘటనల్లోనూ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్