హోటల్‌లో అగ్నిప్రమాదం.. గ్యాస్ లీక్‌తో చెలరేగిన మంటలు (వీడియో)

3849చూసినవారు
AP: అమలాపురం సర్కులర్ బజార్‌లోని గీతాస్ హోటల్‌లో ఆదివారం టీ కాస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హోటల్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్