దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

7526చూసినవారు
దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
దేశంలో తొలిసారిగా ఈడీ ఓ విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్న రూ.3 కోట్లు విలువైన Hawker 800A విమానాన్ని MSTC ద్వారా నిర్వహించిన ఈ-ఆక్షన్‌లో అమ్మారు. ఇది ఫాల్కన్ పోంజీ కేసులో భాగంగా, రూ.792 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును బాధితులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్