‘తొలి దళిత సీఎం విజయ్‌’.. వినుకొండలో బ్యానర్లు వైరల్ (వీడియో)

1చూసినవారు
AP: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో కొందరు ఏర్పాటు చేసిన బ్యానర్లు వైరల్ అవుతున్నాయి. ‘తమిళనాడు తొలి దళిత ముఖ్యమంత్రి విజయ్‌కు హార్దిక శుభాకాంక్షలు’ అని బ్యానర్‌పై రాసుకొచ్చారు. అయితే బ్యానర్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో కూడా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you