నదీ జలాల వివాదాలపై కమిటీ తొలి భేటీ

4892చూసినవారు
నదీ జలాల వివాదాలపై కమిటీ తొలి భేటీ
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై కేంద్ర జలశక్తిశాఖ ఏర్పాటు చేసిన కమిటీ, కేంద్ర జలసంఘం కార్యాలయంలో తొలి సమావేశాన్ని సోమవారం, 2వ తేదీన నిర్వహించింది. ఈ భేటీకి జలసంఘం ఛైర్మన్‌ అధ్యక్షత వహించగా, సీడబ్ల్యూసీ అధికారులు, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ, ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌, తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి పంపకాలు, సమస్యలు, వివాదాలపై చర్చించారు.

ట్యాగ్స్ :