కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం (వీడియో)

18చూసినవారు
AP: కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప ఏం పనిచేస్తున్నారు. టీడీపీ, జనసేన ఎంపీ, ఎమ్మెల్యేలకు మత్స్యకారుల బాధలు పట్టడం లేదా? చిత్తశుద్ధి అనేది మీకుందా? మాకు కష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదు. మా బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు’ అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్