టీడీపీ జెండాలతో ర్యాలీతో చేపట్టిన మత్స్యకారులు (వీడియో)

0చూసినవారు
AP: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. టీడీపీ నేతలు పార్టీ ఆఫీస్ వద్ద జెండాలు ఎగరవేసి వేడుకలు చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా నదిలో బ్యారేజీ సమీపంలో టీడీపీ జెండాలతో మత్స్యకారులు ర్యాలీ చేపట్టారు. నదిలో పడవలపై జెండాలు పట్టుకుని మత్స్యకారులు వేడుకలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్