ఉప్పాడలో రోడ్డెక్కిన మత్స్యకారులు.. ఉద్రిక్తత (వీడియో)

14475చూసినవారు
AP: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆందోళనకు దిగారు. సముద్రంలోకి వ్యర్థాలు విడుదల చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు ఇవ్వాలని కోరారు. మత్య్సకారులు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ఉద్రిక్తత నెలకొంది.
Job Suitcase

Jobs near you