ఏపీలో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక

48చూసినవారు
ఏపీలో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక
AP: గత వారం రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే  ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్