అన్నమయ్య జిల్లాలో ఫ్లెక్సీ కలకలం (వీడియో)

32చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని మోహన్ రాజు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇనుప సామన్ల వ్యాపారం చేస్తూ లారీలు కొని నష్టపోయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం కుదటపడటంతో అప్పులు తీరుస్తున్నట్లు చెప్పారు. కొందరు వ్యాపారులకు అప్పు చెల్లించినా బాండ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. అందుకే వడ్డీ వ్యాపారుల బాధ తట్టుకోలేక కారుణ్య మరణం ప్రసాదించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశానన్నారు.

సంబంధిత పోస్ట్